తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. పల్నాడు జిల్లా పుడుగురాళ్లకు (Piduguralla) చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శన�
పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బొప్పాయి కాయల లోడుతో వెళ్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో నలుగురు మరణించారు. వినుకొండ మండలం శివాపురం వద్ద మినీ లారీని ఎదురుగా వస�
Magic Festival |గోదావరిఖనికి చెందిన ప్రముఖ మెజీషియన్, బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడులో జరుగుతున్న మేజిక్ ఫెస్టివల్ - 2025కు ముఖ్యతిథిగా ఆహ్వానం లభ�
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది.
AP News | అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని మాజీ మంత్రి, వైసీపీ నేత మేరుగు నాగార్జున సూచించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులతో, విధ్వంసాలు చేసి భయపెట్టాలని ప్
AP News | పల్నాడు జిల్లాలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. వరద ముంపు గ్రామాల పరిశీలనకు వెళ్తున్న వైసీపీ నాయకులపై టీడీపీ శ్రేణులు విరుచుపడ్డాయి. దారి మధ్యలోనే వైసీపీ నాయకుల కాన్వాయ్‌ను ఆపి కర్రలతో దాడికి దిగారు.
Pinnelli | మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. పాల్వాయి గేటు, కారంపూడి కేసుల్లో ఏపీ హైకోర్టు పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Pinnelli Ramakrishna Reddy | నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి హైకోర్టులో మరోసారి నిరాశే మిగిలింది. ఆయన దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ
Pinnellli Ramakrishna Reddy | నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు విధించే ఏ షరతులకు కట్టుబడి ఉంటానని తనకు బెయిల్ మ�
AP News | ఊరిలో తలుపులు, చెట్లకు మంత్రించిన నిమ్మకాయలు.. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వెదజల్లిన డబ్బులు, అన్నం.. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే పల్నాడు జిల్లా చిన్నతురకపాలెం ఊళ్లో కనిపిస్తున్న దృశ్యమిదీ! అసలేం జరుగు�
Pinnelli Ramakrishna Reddy | మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కొమర శివపై దాడి చేసినందుకు ఆయనపై ఐపీసీ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు.
Pinnelli Ramakrishna Reddy | మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈవీఎంల ధ్వంసంతో పాటు ఎన్నికల రోజు దాడులకు పాల్పడటం, ఇతరత్రా నాలుగు కేసుల విషయంలో నిన్న పిన్
Pinnelli Ramakrishna Reddy | పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల నేపథ్యంలో వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిపై రౌడీషీట్ తెరిచినట్లు తెల�
MLA Pinnelli | వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడాన్ని ఎమ్మెల్యే శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి పిన్నెల్లి ఏమీ బందిపోటు కాదని స్పష్టం చే