భారత్‌కు చెందిన బడ్జెట్ హోటల్ చైన్ ఓయో ప్రోడక్ట్, ఇంజనీరింగ్ టీమ్స్‌లో 600 మంది ఉద్యోగులను తొలగించనుంది. ప్రాజెక్టులను మూసివేసి ఆయా టీంలను విలీనం చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది.
దేశీయ హోటల్ అగ్రిగేటర్ ఓయో.. మొత్తం 3,700 మంది ఉద్యోగుల్లో దాదాపు 600 మందిని తొలగించాలని నిర్ణయించింది. ఇంజినీరింగ్, ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, ఓయో గదుల కేటాయింపు సిబ్బందిని తొలగిస్తున్నట్టు ప్�
ట్రావెల్ టెక్నాలజీ సేవల సంస్థ ఓయో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రూ.63 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో రూ.280 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఆతిథ్య సేవల సంస్థ ఓయో స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. ఈ వాటాల విక్రయంతో బిలియన్ డాలర్ల నుంచి 1.2 బిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించాలని సంస్థ యోచిస్తు�