Home
Business
Travel Technology Services Firm Oyo Has Earned A Profit Of Rs 63 Crore In The First Half Of The Current Financial Year
ఓయో లాభం 63 కోట్లు
ట్రావెల్ టెక్నాలజీ సేవల సంస్థ ఓయో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రూ.63 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో రూ.280 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది.
న్యూఢిల్లీ, నవంబర్ 28: ట్రావెల్ టెక్నాలజీ సేవల సంస్థ ఓయో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రూ.63 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో రూ.280 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్న సంస్థ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 24 శాతం ఎగబాకి రూ.2,905 కోట్లు ఆర్జించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

