OYO | ఓయో సంచలన నిర్ణయం.. ఇకపై లవర్స్‌కు నో రూమ్స్!
OYO | ఓయో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పెళ్లికాని జంటలకు రూమ్స్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది.
OYO | ఓయో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పెళ్లికాని జంటలకు రూమ్స్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది.
ఇకపై జంటలు ఓయోలో రూమ్ తీసుకోవాలంటే వారి పెళ్లి చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అయినా.. ఆఫ్‌లైన్‌లో అయినా సరే రూమ్ బుక్ చేసుకునే సమయంలో తమ రిలేషన్‌షిప్‌ను నిర్ధారించే ఐడీ ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. సరైన ఐడీ ప్రూఫ్స్ లేకపోతే బుకింగ్స్‌ను తిరస్కరించాలని తమ పార్టనర్ హోటల్స్‌కు ఓయో సూచించింది.
ఈ నిబంధన మొదట మీరట్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభం కానుంది. అక్కడ వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ చెక్ఇన్ పాలసీని మిగతా నగరాల్లో అమలు చేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

