న్యూఢిల్లీ, మే 12: ఓయోకు చెందిన వెడ్డింగ్.ఇన్.. తాజాగా తన వ్యాపారాన్ని మరో ఏడు నగరాలకు విస్తరించబోతున్నది.
వేదికలు, సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని 2023లో హైదరాబాద్‌తోపాటు వడొదర, గోవా, వారణాసి, లూథియానాలో ఈ సేవలు ప్రారంభించాలనుకుంటున్నది.