వంట గ్యాస్ (ఎల్పీజీ) వినియోగదారుల బదిలీ, మార్కెట్ పునర్నిర్మాణం కోసం చమురు మార్కెటింగ్ కంపెనీలు తీసుకొచ్చిన కొత్త విధానం అమలును హైకోర్టు నిలిపివేసింది.
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ. 6 పెంచినట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి. దీంతో సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,797 నుంచి రూ. 1,803కి పెరిగింది.
LPG cylinder | ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు (Commercial gas) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ (LPG cylinder) ధరను తగ్గించాయి.
LPG cylinder | ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) మరోసారి షాక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు (Commercial LPG cylinder) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచాయి.
‘ఏవైనా ఎన్నికలు ఉంటే ఇంధన ధరల తగ్గింపు, అవే ఎన్నికలు అవగానే.. ధరల మోతతో వాయింపు’ ఇదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి. వచ్చే ఏడాది కాలంలో పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కీలకమైన లోక్
డీజిల్ ధరలు| దేశంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.