DC vs CSK : పంతొమ్మిదో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. ఆర్సీబీపై 75 పరుగులకే ఆలౌట్ నుంచి పాఠాలు నేర్వకపోవడం ఆ జట్టును ఆదిలోనే కష్టాల్లో పడేసింది.
MI vs CSK : మాజీ ఛాంపియన్ల పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌దే పైచేయి. ఏకపక్ష మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించిన చెన్నై పంతొమ్మిదో సీజన్లో మూడో విజయం నమోదు చేసింది.
RR vs CSK : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఘనంగా ఆరంభించింది. ఆల్‌రౌండ్ షోతో చెన్నై సూపర్ కింగ్స్(CSK)ను వణికించిన రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
Vaibhav Suryavanshi : ఐపీఎల్ అరంగేట్రంలోనే వేగవంతమైన శతకంతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) మరోసారి మెరిశాడు. పంతొమ్మిదో సీజన్ తొలిమ మ్యాచ్‌లోనే తన విధ్వంసాన్ని చూపిస్తూ అర్ధ శతకం సాధించాడు.
T20 World Cup 2026 : కొత్త ఏడాది ఆరంభంలోనే క్రికెట్ అభిమానులకు పూనకాలు తెప్పించేందుకు పొట్టి ప్రపంచకప్ సిద్దమవుతోంది. ఫిబ్రవరిలో మొదలయ్యే ఈ విశ్వ క్రీడా పోటీల కోసం అఫ్గనిస్థాన్ (Afghanistan) సెలెక్టర్లు స్క్వాడ్‌ను ఎంపిక �
ప్రతిష్టాత్మక ఆసియా కప్ కోసం ఆఫ్ఘానిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. వచ్చేనెల 9 నుంచి యూఏఈలో జరుగబోయే ఈ టోర్నీకి గాను స్పిన్నర్ రషీద్ ఖాన్ సారథ్యంలో ఆ జట్టు బరిలోకి దిగనున్నది.
IPL 2025 : కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy)కి భారీ షాక్. అతడికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడింది. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ ఐపీఎల్ కోడ్(IPL Code)
LSG Vs CSK | లక్నో సూపర్ జెయింట్స్(LSG)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్(CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. 11 బంతుల్లో 27 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడి
IPL Points Table | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా శనివారం రెండు మ్యాచులు జరిగాయి. ఈ రెండు మ్యాచులు దాదాపు ఏకపక్షంగానే సాగాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించింది. ఇక రెండో మ్
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో అజేయంగా దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మూడో మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ చేసింది. చెపాక్ స్టేడియంలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(77) దంచికొట్టాడు.
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్ (ఎంఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య జరిగిన ఈ సీజన్ తొలి ‘ఎల్‌క్లాసికో’ పోరులో చెన్నైదే పైచేయి అయింది.