నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి శనివారం కమ్మరి నర్సింలు ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట నాయకులు, మండల వాసులు గత 5 సంవత్సరాలుగా మండల నాయకులు, మండలవాసుల ఎదురుచూపులకు తెరపడింది. నవోదయ పాఠశాల ఏర్పాటులో ముందడుగు పడింది.
నిజాంపేట ప్రధాన రహదారి నుంచి నస్కల్ వయా రాంపూర్, నందగోకుల్, చల్మెడ గ్రామాల వరకు రూ.12.40 కోట్ల వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్డు పనులు ఎట్టకేలకు గురువారం ప్రారంభమ య్యాయి.
Untouchability | ఎస్సీ, ఎస్టీల పట్ల అగౌరవంగా మాట్లాడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ ఇమాద్, ఏఎస్ఐ జైపాల్‌రెడ్డి అన్నారు. తిప్పనగుల్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్స�
మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా సోమవారం అకాల వర్షం కురిసింది. ఉదయం ఎండ ఉండటంతో రైతులు రోడ్ల వెంబడి, కల్లాల్లో ధాన్యం ఆరబెట్టారు. సాయంత్రం ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యం తడిసింది. రైతులు తడిసిన ధా�