Mahareddy Bhupal Reddy | నిజాంపేట్, జూన్ 14 :నిజాంపేట్ మండల పరిధిలోని రామ్ రెడ్డిపేట్ గ్రామానికి చెందిన కమ్మరి నర్సింలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి శనివారం కమ్మరి నర్సింలు ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
నర్సింలు పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డితోపాటు కల్హేర్ మండల మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రామ్ సింగ్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ దిలీప్ కుమార్, మాజీ సర్పంచ్ ఈశ్వర్, నాయకులు జనార్దన్ రెడ్డి, అశోక్, మొగులానా, అంజయ్య, శివరాములు, సిద్దు, సంగయ్య, అనంత గౌడ్, సాయిలు తదితరులు ఉన్నారు.
కుట్రతోనే కేటీఆర్‌కు నోటీసులు.. ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్‌వి డైవర్షన్ రాజకీయాలు.. మధుసూదనాచారి
Kaleru Venkatesh | పేదలకు ఆపత్కాలంలో ఆర్థిక చేయూత ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్