NEET | వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష (నీట్) విధానాన్ని ఎత్తేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతోపాటు ఎనిమిది రాష్ట�
నీట్ అక్రమాలపై శుక్రవారం పార్లమెంట్ దద్దరిల్లింది. ప్రవేశ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై వెంటనే ప్రభుత్వం చర్చ చేపట్టాలని లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష ఎంపీలు పట్టుబట్టారు.
నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిన వివాదం దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తున్న నేపథ్యంలో ఓ ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
NEET | పార్లమెంటు ఉభయ సభల్లో నీట్‌పై వాయిదా తీర్మానాలు తీసుకువస్తామని ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో గురువారం జరిగిన ‘ఇండియా’ కూటమి పార్టీల సమావేశంలో ఈ నిర�
నీట్ పరీక్షలో విద్యార్థుల సమాధాన పత్రాల్లోని ఓఎంఆర్ షీట్లను జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) అధికారులు కొంద రు తారుమారు చేశారని.. దీనిపై సీబీఐ, ఈడీ తో సమగ్ర విచారణ జరిపించాలని తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన�
Shashi Tharoor: పోటీ పరీక్షల పేపర్ లీకేజీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తన సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదమైంది. ఉత్తరప్రదేశ్ అంటే ఏంటని అని ఆయన తన ఎక్స్‌లో ప్రశ్నించారు. దానికి సమాధానం కూడా
నీట్-యూజీ అక్రమాల కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీతో పాటు పరీక్షపై వచ్చిన ఆరోపణల విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
NEET | నీట్ యూజీ పేపర్ లీకేజీ వివాదాల నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. నీట్ నిర్వహణలో అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీట్ వ్యవహారంపై విచారణ మొదలుపెట్టిన సీబీఐ.. బిహార్�
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ విద్యార్థిలోకం మండిపడింది. పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ, ఎన్�
NEET PG | దేశవ్యాప్తంగా రేపు జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే ) వాయిదా వేసింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భ�
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాచిగూడలోని ఆయన ఇంటిని విద్యార్థి సంఘాల నేతల ఉమట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట�
నీట్, యూజీసీ నెట్ పేపర్ లీకులపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, పరీక్షల్లో అక్రమాల కట్టడికి (Exam Leak) ఉద్దేశించిన చట్టాన్ని కేంద్రప్రభుత్వం నోటిఫై చేసింది. ప్రభుత్వ పరీక్షల (అక్రమాల
“నీట్‌ను రద్దు చేయండి.. భావి పౌరుల భవితవ్యాన్ని కాపాడండి, ఎన్టీఏను వెంటనే రద్దు పర్చండి అంటూ నగరంలో శుక్రవారం సైతం పలు యూనివర్సిటీలలో విద్యార్థి సంఘాలు, పలు పార్టీల నేతలు పెద్ద పెట్టున నినదిస్తూ రాస్తార�