సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తున్నట్లు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు.
జాతీయ పార్టీ కావడం అంటే ఇరుగు పొరుగు రాష్ర్టాల్లో పోటీకి అవకాశాన్ని తీసుకోవడం. ఇది ఇప్పటిదాకా కొన్ని పార్టీలు అనుసరించిన మార్గం. కానీ, జాతీయ దృక్పధంతో, జాతీయ విధానంతో, జాతి తాత్వికతను అర్థ చేసుకొని దేశం మ
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారుస్తూ ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది. పార్టీ పేరును ఇక నుంచి
జాతీయ సమరాంగణంలో దూకేందుకు సీఎం కేసీఆర్ చేసిన శంఖారావంతో దేశంలో నూతనోత్సాహం వెల్లివిరుస్తున్నది. జాతి జీవనంలో ఒక నూతన శకానికి ఆవిష్కారం జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలో మూడో జాతీయ పార్టీకి చోటు ఉన్నదా? ఉంటే దానిని బీఆర్ఎస్ భర్తీ చేయగలదా? తెలంగాణ ముద్ర గల కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించగలరా? అంటూ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొ
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటనతో తెలంగాణవ్యాప్తంగా సంబురాలు హోరెత్తగా, ఏపీలోని విజయవాడలో బీఆర్ఎస్ �
దేశంలో పెను మార్పు కోసం మహోద్యమనేత కేసీఆర్ పిడికిలి బిగించారు. నాడు స్వరాష్ట్ర సాధన కోసం కదిలిన ఆయన, నేడు ఉజ్వల భారత్ కోసం అడుగు వేశారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపార్టీకి పురుడు పోసి, తెలంగాణ ఆత్మగౌరవ
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో నవ శకం మొదలైంది. 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చోటుచేసుకున్నది. దసరా పర్వదినాన తెలంగాణ రాష్ట్ర సమితి
తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చోటుచేసుకున్నది. దసరా పర్వదినాన పార్టీ అధినేత, సీఎం ‘తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని భారత్ రాష్ట్ర స
Mahesh Bigala | తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని, జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని టీఆర్ఎస్ గ్లోబర్ ఎన్నారై కో ఆర్డినేటర్ పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం అవస�
దాదాపు అర్ధ శతాబ్దం కిందటి భారతదేశం.. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ 352 స్థానాల అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చి.. తూర్పు పాకిస్తాన్కు విముక్తి కల్పించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన సందర్భం.
ఒక రాజకీయ పార్టీకి ఒకటి కంటే ఎక్కువ రాష్ర్టాల్లో ఆదరణ ఉన్నప్పుడు, ఒక నాయకుడికి దేశవ్యాప్తంగా ప్రజా మద్దతు లభించినప్పుడు ఆ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతుంది.
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని తెలంగాణ బ్రాహ్మణ సం ఘాలు, అర్చక సంఘాలు స్వాగతిస్తున్నాయని అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ మద్దతు ప్రకటించింది. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అమోఘమని, ఆయన లక్ష్యసాధనలో విజ యం సాధించాలని ఆకాంక్షించింది.