Home
Narayanpet district NEWS
Narayanpet district NEWS
-
"తల్లిదండ్రులను గౌరవించాలి"
2 years agoతల్లిదండ్రులు జీవితానికి ప్రథమ గురువులని నారాయణపేట అదనపు కలెక్టర్ బెన్‌షాలం అన్నారు. సోమవారం మండలంలోని పెదిరిపాడు జెడ్పీహెచ్ఎస్లో వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులతో తల్లిదండ్రులకు పా దపూజ కా�"‘కంటివెలుగు’తో ఇంటింటా వెలుగు"
4 years agoప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్ర వేశపెట్టిన ‘కంటి వెలుగు’ ఇంటింటా వెలుగు నింపాలని ఎంపీడీవో కాళప్ప అన్నారు. సోమవారం ఊట్కూర్, పులిమామిడి గ్రామాల్లో చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు."నారాయణపేటకు కొత్త సొ బగులు"
4 years agoనారాయణపేట జిల్లా కొత్త సొ బగులు అద్దుకుంటున్నది. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభం, నూతనంగా చే పట్టనున్న పనులకు శంకుస్థాపనలు చేసేందుకు మంగళవారం మంత్రులు రానున్నారు."శాంతి భద్రతలను పర్యవేక్షించాలి"
4 years agoశాంతి భద్రతలను పర్యవేక్షించే బాధ్యత పోలీసులపై ఉంద ని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ప ట్టణంలోని ఎస్పీ కార్యాలయం లో జిల్లాలోని బ్లూకోట్స్, పెట్రోల్ కార్స్ సిబ్బందికి మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం �"అన్నిమతాల సారం ఒక్కటే"
4 years agoఅన్నిమతాల సారం ఒక్కటేనని, మతపెద్దలను ఒకే వేదికపైకి ఆహ్వానించడం గొప్ప విషయమని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. మండలంలోని కొలంపల్లి హజ్రత్ సయ్యద్ షా అహ్మ ద్ ఖతాల్ ఉస్సేనీ అష్రఫీ దర్గా ఆవరణలో మంగ"భగ్గుమన్న గులాబీ దళం"
4 years agoటీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన బీజేపీ నాయకుల తీరును నిరసిస్తూ గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్"నారాయణపేటకు మహర్దశ"
4 years ago30 ఏండ్లుగా ధర్నాలకే పరిమితమైన నారాయణపేట సూర్యలక్ష్మి డిగ్రీ కళాశాలను ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ప్రభుత్వపరం చేయడమే కాక, అందులో ఏండ్ల తరబడి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని"వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి"
4 years agoతెలంగాణ జాతీ య సమైక్యత వజ్రోత్సవాలను ఈనెల 16 నుంచి 18 వర కు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేయాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు."అవగాహన లేకతిప్పులు"
4 years agoచట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి జిల్లా ప్రిన్సిపల్ సెన్సేషన్ జడ్జి రఫీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి నారాయణపేట, సెప్టెంబర్ 3 : న్యాయమూర్తుల"శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించాలి"
4 years agoఎస్పీ వెంకటేశ్వర్లు ఊట్కూర్‌లో 7, 8,నారాయణపేటలో 10, 11, మక్తల్‌లో 11, 12 తేదీల్లో నిమజ్జనం నిమజ్జనం ప్రదేశాల్లో క్రేన్లు ఏర్పాటు పోలీసులతోపాటు 200 మంది వలంటీర్లు నారాయణపేట, సెప్టెంబర్ 3 : గణేశ్ నిమజ్జన సమయంలో శోభా�"జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి"
4 years agoజెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అధికారులు అందుబాటులో ఉండాలి పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నారాయణపేట టౌన్, జూలై 29 : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధిక"తెలంగాణలోనే ఉచిత కోచింగ్"
4 years agoనారాయణపేట, జూలై 1: దేశంలో ఎక్కడాలేని విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడమేకాకుండా ప్రభుత్వమే ఉచితంగా కోచింగ్ ఇస్తుందని ఎమ్మెల్యే ఎస్. రాజేందర్‌రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభివృద్దిశాఖ, ఎమ�"పట్టణప్రగతిలో భాగస్వాములు కావాలి"
4 years agoనారాయణపేట టౌన్, జూన్ 3: పట్టణప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హరిచందన అన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వార్డు సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇండ్లలో తడి, పొ�"అభివృద్ధిని బేరీజు వేసుకుందాం"
4 years agoరాయిచూర్ బీజేపీ ఎమ్మెల్యేకు పేట ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి సవాల్ ప్రగతి సభలో చెప్పినట్లుగా 24గంటల్లోనే ప్రెస్‌మీట్ నారాయణపేట, మే 10: ‘నోటికి ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడడం కాదు..ఎనిమిది సంవత్సర"ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి"
4 years agoనిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు పరీక్షలు రాయనున్న 9,186 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు జిరాక్స్ సెంటర్ల మూసివేత నారాయణపేట, మే 5 : ఇంటర్మీడియట్ �తాజా వార్తలు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!















