ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు వేలాదిగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించిం ది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సోమవారం పరామర్శించారు.
లోక్‌సభ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సమీక్షలు బుధవారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన సమావేశాలు 12వ తేదీ వరకు కొనసాగాయి. సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో మూడు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం ఆయా నియోజకవర్గాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా.. నారాయణపేట,
నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు అభివృద్ధికి, స్థిరమైన రాజకీయాలకు ఎన్నికల ద్వారా నిరూపిస్తున్నారు. దీర్ఘకాలంపాటు నచ్చిన నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకొనేందుకు మొగ్గుచూపుతున్నారు. గతం
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్రజాక్షేత్రంలోకి అడుగిడనున్నారు. శనివారం నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నారు. వ్యాపారవేత్తగా ఉన్నతస్థాయిలో ఉండి ప్రజాసేవ కోసం 2012లో నాగర్కర్�
నాగర్‌కర్నూ ల్ నియోజకవర్గంలో నాలుగు మండలాలకు సాగునీరు ఇవ్వగా సొంత మండలంలో ఇంకా ఇవ్వలేదని.. పాలమూరు ఎత్తిపోతలతో ఆగస్టు చివరి నాటికి వ ట్టెం, కర్వెన రిజర్వాయర్లు పూర్తి చేసి 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్త
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని బొందలపల్లి జిల్లా కేంద్రానికి కేవలం పది కిలో మీటర్ల దూరంలోనే ఉన్నా విసిరేసినట్లుగా మారుమూలన ఉంటుంది. అలాంటి ఈ గ్రామం ప్రస్తుతం అభివృద్ధిలో ఇతర గ్రామాల కంటే ముందంజలో నిల�