మునుగోడులో ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా అధికార పార్టీ టీఆర్ఎస్దే విజయమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. రెండోస్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీలు పోటీపడుతున్నాయని ఆయన చెప్పారు.
హైదరాబాద్ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి రాజీనామా సమర్పించారు. తన పదవికి రాజీనామా చేస్తున్నానని, ఆమోదించాలని కోరారు. ఈ మేరకు ఆయన ర�