‘ముల్కనూరు ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జాతీయస్థాయి కథల పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
హైదరాబాద్ : నమస్తే తెలంగాణ, ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీలకు విశేష స్పందన లభించింది. ప్రథమ బహుమతికి స్ఫూర్తి కందివనం రాసిన డిమ్కీ కథ ఎంపికైంది. ద్వితీయ బహుమతికి చంద�