ముల్కనూరు రచయితలకు నమస్తే
‘ముల్కనూరు ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జాతీయస్థాయి కథల పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
- ముల్కనూరు గ్రంథాలయం, నమస్తే తెలంగాణకు రుణపడి ఉంటాం
- ఇష్టాగోష్ఠిలో రచయితల మనోగతం
- కథల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం
సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ ) : ‘ముల్కనూరు ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జాతీయస్థాయి కథల పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
మొత్తం 70మంది రచయితలను ఘనంగా సత్కరించారు. అందులో మొదటి బహుమతి ఒకరికి రూ.50వేలు, ద్వితీయ బహుమతులు ఇద్దరికి రూ.25వేలు, రూ.10వేల చొప్పున తృతీయ బహుమతులు-3, రూ.5వేల బహుమతులు-6, రూ.3వేల బహుమతులు-16, రూ.2వేల బహుమతులు-26 కాగా, ప్రత్యేక బహుమతులు-10, విశిష్ట కథకుల గుర్తింపు-6 బహుమతులు ఉన్నాయి.


Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

