Harish Rao | టిమ్స్ హాస్పిటల్ డొల్లతనం బయటపడుతుందనే భయంతోనే హౌస్ అరెస్టులు
Harish Rao | టిమ్స్ హాస్పిటల్ డొల్లతనం బయటపడుతుందనే భయంతోనే హౌస్ అరెస్ట్ చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao | టిమ్స్ హాస్పిటల్ డొల్లతనం బయటపడుతుందనే భయంతోనే హౌస్ అరెస్ట్ చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ కట్టింది నువ్వే అయితే హౌస్ అరెస్టులు ఎందుకు రేవంత్ అంటూ సూటిగా ప్రశ్నించారు. టిమ్స్ హాస్పిటట్ కట్టింది నేనే అని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పుకుంటూ, సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాగా, సనత్ నగర్ టిమ్స్ దవాఖాన సందర్శనకు వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో గృహనిర్బంధం చేశారు. అలాగే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మన్నె క్రిశాంన్ను సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేట్‌లోని హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
సనత్ నగర్ TIMS ఆసుపత్రి కట్టింది నువ్వే అయితే హౌస్ అరెస్టులు ఎందుకు రేవంత్!
మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మన్నె క్రిశాంక్ హౌస్ అరెస్ట్
సనత్ నగర్ TIMS ఆసుపత్రి సందర్శనకు వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో గృహనిర్బంధం
ఆసుపత్రిలో డొల్లతనం… https://t.co/DbeCEYBSdM pic.twitter.com/LSSOiuuBRN
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

