Home
MTech
MTech
-
"నేటి నుంచి పీజీఈసెట్ ఎగ్జామ్స్"
5 months agoఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే తెలంగాణ పీజీఈసెట్ పరీక్షలు ఈ నెల 29 నుంచి ప్రారంభంకానున్నాయి."హోంగార్డులుగా ఎంటెక్, బీటెక్ పట్టభద్రులు"
10 months agoబీజేపీ పాలిత ఒడిశాలో ఎంటెక్, బీటెక్ చదివిన అభ్యర్థులు, ఇతర కోర్సుల్లో పీజీలు చేసిన ఉన్నత విద్యావంతులు హోంగార్డు ఉద్యోగంలో చేరారు. వాస్తవానికి హోంగార్డు ఉద్యోగానికి విద్యార్హత 5వ తరగతే అయినప్పటికీ మంగ�"‘వన్‌టైమ్ సెటిల్మెంట్’తో జేఎన్టీయూ కుచ్చుటోపీ"
1 year agoఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ పేరుతో జేఎన్టీయూ కుచ్చుటోపీ పెడుతున్నది."పీజీఈసెట్‌లో 92% సీట్లు భర్తీ"
1 year agoఎంటెక్/ఎంఈ, ఎంఆర్క్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తిచూపించారు."IIT Guwahati: పెరిగిన బోధన ఫీజులు తగ్గించాలని డిమాండ్.. ఐఐటీ గౌహతిలో విద్యార్థుల నిరసన"
1 year agoIIT Guwahati: గౌహతి ఐఐటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు. వందల సంఖ్యలో రీసర్చ్ స్కాలర్లు, ఎంటెక్ విద్యార్థులు మంగళవారం ప్రదర్శన నిర్వహించారు."Air India Plane Crash | ఎంటెక్ చదివేందుకు లండన్ వెళ్తున్న ఆటో డ్రైవర్ కూతురు.. విమాన ప్రమాదంలో మృతి"
1 year agoAir India Plane Crash | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి వివరాలు వెల్లడవుతున్నాయి. ఎంటెక్ చదివేందుకు కోటి ఆశలతో లండన్ వెళ్తున్న ఆటో డ్రైవర్ కుమార్తె కూడా ఈ ప్రమాదంలో చనిపోయింద�"మార్చి 17 నుంచి పీజీఈసెట్ దరఖాస్తులు"
2 years agoఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ పీజీఈసెట్ నోటిఫికేషన్ మార్చి 12న విడుదలకానుంది. మార్చి 17నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు."M Tech | ఎంటెక్ చేసి ఏం లాభం.. బీటెక్ గ్రాడ్యుయేట్లకే ప్రాధాన్యమిస్తున్న కంపెనీలు"
2 years agoమన దేశంలో ఎంటెక్ హవా తగ్గింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ఆయా కోర్సులు విద్యార్థులను ఆకర్షించలేకపోతున్నాయి. బీటెక్ కోర్సుల్లోనూ ప్రవేశాలు ని�"Osmania University | ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ"
2 years agoOsmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు."పీజీఈసెట్‌లో 91%పాస్"
2 years agoఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలను మంగళవారం కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేశారు."Student Suicide | ఢిల్లీ ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య"
3 years agoStudent Suicide | న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Delhi)లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు (Student Suicide)."మార్చి 12న పీజీఈసెట్ నోటిఫికేషన్"
3 years agoఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ పీజీఈసెట్ నోటిఫికేషన్ మార్చి 12న విడుదలకానున్నది."JNTUH Admissions 2023 | జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలు"
3 years agoJNTUH | హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూహెచ్)లో ఫుల్‌టైం ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో రెగ్యులర్ స్పాన్సర్డ్ కోటా ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది."కూకట్‌పల్లిలో రేపు మెగా జాబ్‌మేళా"
4 years agoనిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన కూకట్పల్లి వైజంక్షన్ సమీపంలోని మెట్రోట�"TS PGECET | టీఎస్ పీజీఈసెట్ షెడ్యూల్‌ను విడుదల చేసిన జేఎన్టీయూ"
4 years agoTS PGECET | హైదరాబాద్‌లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ శుక్రవారం టీఎస్ పీజీఈసెట్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుతాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!















