JNTUH | హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూహెచ్)లో ఫుల్‌టైం ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో రెగ్యులర్ స్పాన్సర్డ్ కోటా ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
JNTUH | హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూహెచ్)లో ఫుల్‌టైం ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో రెగ్యులర్ స్పాన్సర్డ్ కోటా ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
అర్హతలు: సంబంధిత బ్రాంచీ/సబ్జెక్టులో బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ బీఫార్మసీ ఉత్తీర్ణతతోపాటు అకడమిక్ సంస్థలు/ పరిశ్రమలు, రీసెర్చ్ యూనిట్లలో కనీసం రెండేండ్ల పని అనుభవం ఉండాలి. గేట్ లేదా జీప్యాట్, టీఎస్ పీజీఈసెట్-2023లో అర్హత సాధించి ఉండాలి
ఎంపిక: విద్యార్హత, గేట్, జీప్యాట్, టీజీపీజీఈసెట్- 2023 ర్యాంక్ ఆధారంగా