బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) 2026 షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేశారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్ వాయిదాపడింది.
Trainers kill dog | పెంపుడు కుక్క పట్ల డాగ్ ట్రైనర్స్ దారుణంగా వ్యవహరించారు. ట్రైనింగ్ సెంటర్ గేట్‌కు దానిని వేలాడదీసి చంపారు. (trainers kill dog) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
JNTUH | హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూహెచ్)లో ఫుల్‌టైం ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో రెగ్యులర్ స్పాన్సర్డ్ కోటా ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) ఫలితాలు ఈ నెల 16న విడుదల కానున్నాయి. గేట్ ద్వారా ఐఐటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో ఎంటెక్, మాస్టర్స్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు పొందవచ్చు.
Minister KTR | హైదరాబాద్‌లో గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రోచే ఫార్మా సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో రెండో డేటా అనలిటిక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
Coal India | కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు
Intelligence Bureau | కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau-IB) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
NPCIL | న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది