ప్రజా సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానని, మీ సేవకుడిలా పనిచేస్తానని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు.
పిట్టలోళ్లు సుమారు 40 ఏళ్ల కింద వివిధ ప్రాంతాల నుంచి మెట్‌పల్లికి వలస వచ్చారు. పట్టణంలోని 6, 22వ వార్డుల్లో అక్కడక్కడ ప్రభుత్వ, ఎస్సారెస్పీ స్థలాల్లో తాత్కాలిక షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు.
దివ్యాంగుల అభ్యున్నతికి టీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేస్తున్నదని కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వ
ఎమ్మెల్సీ కవిత ఇంటగిపై దాడి హేయమైన చర్య అని, తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేయడం బీజేపీకి తగదని కోరుట్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను ఎమ్మెల్య�
హైదరాబాద్ : దౌర్భాగ్యపు ఎంపీ అర్వింద్ అనీ, మహిళలను గౌరవించే సంస్కారం ఆయనకు లేదంటూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మండిపడ్డారు. టీఆర్ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపు బోర�
Mlc Kavitha | జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు.
MLA Vidyasagar rao | కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఇంట్లో పిండి పదార్థాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ లీకవడంతో