సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడిందని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండలంలోని ముకుందాపురం, మామిండ్లమడవ, తూర్పుతండా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.
అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన కల్యాణ మహోత్సవానికి ఆదివారం ప్రభు త్వం తరఫున ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ముత్యాల తలంబ్రాలను సమర్పి�
పేదల అభ్యున్నతి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండలంలోని వెంపటి, గానుగుబండ గ్రామాల నుంచి 100మంది కాంగ్రెస్, బీజేపీ నాయక�
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ వివిధ పార్టీలకు చెందిన పలువురు టీఆర్ఎస్లోకి.. తిరుమలగిరి, సెప్టెంబర్ 8 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చ