రాష్ట్రంలో మరోసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప్రజలను కోరారు
ఆత్మబంధువులా ఉన్న సీఎం కేసీఆర్ కావాలా.. అన్నీ బంద్ చేసే వారు కావాలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ సూచించారు.
కాంగ్రెస్ ఇచ్చే ఆరు హామీలకు గ్యారెంటీ లేదు. మానకొండూర్ ఆ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి మాటలకు వారెంటీలేదు’ అంటూ మానకొండూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచు�
ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇస్తూ.. అధికారం కోసం పాకులాడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. ఆదివారం ఆయన పెద్దలింగాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్
కాంగ్రెస్ పార్టీవి భరోసా లేని పథకాలని, వారి పాలనలో గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయని మానకొండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తున్న మోసపూర్తి హామీలను నమ్మొద్దని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ సూచించారు.
అభివృద్ధిని చూసి ఓటెయ్యండని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ కోరారు. బుధవారం గాలిపెల్లి గ్రామంలో ప్రజాఆశీర్వాద సభకు హాజరైన ఆయనకు బతుకమ్మలు, బోనాలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
పదేండ్ల కింద తెలంగాణ ఎట్లుండె.. తెలంగాణ ప్రభుత్వంలో ఎట్లయిందో కళ్ల ముందే కనిపిస్తున్నది.. అభివృద్ధిని చూసి మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్‌ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి కేసీఆర్‌ను దీవ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాల్లోని ఆడబిడ్డలకు వరంలా మారిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం మ
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సుప్రీం ఫంక్షన్హాల్లో గురువారం సాయంత్రం ర�
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని గ్రామాలు సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయి. పట్టణాలతో సమానంగా గ్రామాల్లో మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది.