ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిత్రమండలి’. విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
‘నలుగురు కుర్రాళ్లు కలిసి చేసే బడ్డీ కామెడీ ఎలా ఉంటుందో.. ‘మిత్రమండలి’ అలా ఉంటుంది. ఈ సినిమా చేయడానికి మాకు స్ఫూర్తినిచ్చిన సినిమా ‘జాతిరత్నాలు’. ఇది యంగ్‌స్టర్స్ అంతా కలిసి తీసిన సినిమా. మేం వాళ్లకు సపో