టీబీజీకేఎస్ కార్మికుల హక్కుల సాధన కోసం రెండు దశాబ్దాలుగా పోరాడుతున్నదని, ఆ సంఘాన్ని అంతం చేయడం ఎవరి తరం కాదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి అన్నారు.
Singareni | సింగరేణి(Singareni)లో వారసత్వపు హక్కును తిరిగి పునరుద్ధరించిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్దేనని(KCR) టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి(Miryala Rajireddy) అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క