మధ్యాహ్న భోజన కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. నెలనెలా ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోగా, వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
గుజరాత్ మాడల్ అంటూ ప్రచార ఆర్భాటాలతో దేశ ప్రజలను తప్పుదారి పట్టించిన బీజేపీ పెద్దలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కటానికి తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా గుజరాత్ ఓటమి భయం పట్టుకొ�