MG Windsor EV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) దేశీయ మార్కెట్లో మూడో ఈవీ కారు విండ్సార్.ఈవీని త్వరలో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది.
MG Motor CUV EV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ (MG Motor) భారత్ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ కారు ‘సీయూవీ (CUV)’ వచ్చే ఫెస్టివ్ సీజన్లో ఆవిష్కరించనున్నది.
MG Comet EV Special Gamer | ఎంజీ మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి తన కొమెట్ ఈవీ స్పెషల్ గేమర్ ఎడిషన్ కారు తీసుకొచ్చింది. ప్రస్తుత వర్షన్‌తో పోలిస్తే రూ.64,999 ఎక్కువ.
MG Motor India | వచ్చే ఐదేండ్లలో గుజరాత్ కేంద్రంగా రెండు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతోపాటు ఐదు ఈవీ కార్లు మార్కెట్లోకి తేవాలని సంకల్పించింది ఎంజీ మోటార్ ఇండియా.
MG Motor-Reliance | డ్రాగన్ ఆధీనంలోని ఎంజీ మోటార్.. భారత్ నుంచి నిష్క్రమించడానికి ప్రయత్నాలు చేస్తున్నది. మెజారిటీ వాటాల విక్రయానికి రిలయన్స్, హీరో తదితర సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నది.
ఎంజీ మోటర్ ఇండియా బుధవారం మార్కెట్‌కు ఓ సరికొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ)ను పరిచయం చేసింది. కోమెట్ పేరుతో వచ్చిన దీని ప్రారంభ ధర రూ.7.98 లక్షలు (ఎక్స్‌షోరూం). సింగిల్ చార్జ్‌పై దాదాపు 230 కిలోమీటర్లు ప్రయ
MG Comet Car | బ్రిటన్‌కు చెందిన కార్ల తయారీ కంపెనీ మోరిస్ గ్యారేజెస్ (Morris Garages)కు అనుబంధ సంస్థ అయిన ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) కమెట్ (Comet) విద్యుత్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. వారం రోజుల క్రితం ప్రివ్యూ వ