చర్లపల్లి : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపట్టనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ భవానినగర్ సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మ�
వినాయక్‌నగర్ : కరోనా వ్యాక్సిన్ అందరికీ ఇస్తామని అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి అన్నారు. సోమవారం మారుతీనగర్ కాలనీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న సంక్షేమ సంఘం నాయకులను అభినందించారు.
మల్కాజిగిరి : ఇటీవల భార్య, అత్త చేతిలో హత్యాయత్నానికి గురైన యువకుడు చికిత్సపొందుతూ మృతి చెందాడు. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జెఎల్ఎస్ నగర్‌కు చెందిన దండుగల్ల �
కేపీహెచ్‌బీ కాలనీ: ఇంటి పరిసరాలలో పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ 10 నిమిషాలు కేటాయించాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె. రవికుమార్ అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 10 గంటలకు 10 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమంలో �
దుండిగల్: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ కొలన్ నీలా గోపాల్‌రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ
కేపీహెచ్‌బీ కాలనీ : బాటసారులు, ఆకలితో అలమటించే పేదల కడుపునింపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. నగరంలో ప్రధాన చౌరస్తాలు, రోడ్ల పక్కన ఏర్పాటు �
అల్లాపూర్ :మోతీనగర్ ఎక్స్టెన్షన్ లో శివరామాంజనేయ దేవాలయం పునర్నిర్మాణానికి దాతలు పుచ్చా శ్రీరామ్మూర్తి కుంటుంబ సభ్యులు రూ.20 లక్షలు విరాళంగా అందించిన్నట్లు ఆలయ కమిటి సభ్యుడు రమేష్ అయ్యంగార్ తెలిపార
శామీర్‌పేట: తూంకుంటలో శనివారం బొడ్రాయి(నాభిశిల) ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. బొడ్రాయి ప్రతిష్ఠించిన వేద పండితులు హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉద్వాసన, ప
శామీర్‌పేట :తృటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఈ సంఘటన శామీర్‌పేట రాజీవ్ రహదారిపై శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఓ కారు సిద్దిపేట వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నక్రమంలో శామీర్‌పేట మండలం రాజీ
మల్కాజిగిరి: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో నూరుశాతం వాక్సినేషన్ లు పూర్తి చేసుకొని పలు కాలనీలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని ఓల్డ్ నేరేడ్మెట్లో ఆర్కే శ్యామల ఎన్క్లేవ్ లో నూ�
మల్కాజిగిరి: ఆనంద్‌బాగ్ లోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి ఎల్. భాగ్యలక్ష్మి సమక్షంలో 52 రోజులకు గాను భక్తులు స్వామివారి హ
కేపీహెచ్‌బీ కాలనీ : కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించిన డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బంది సేవలు ఎనలేనివని కేపీహెచ్‌బీ కాలనీ యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వరుణ్ చౌదరి అన్నారు. కేపీహెచ్‌బీ కాలనీల�
మూసాపేట : చదువు మధ్యలో ఆపేసి, రెగ్యులర్‌గా పాఠశాలకు వెళ్లలేని వారికోసం సార్వత్రిక విద్యా విధానం ద్వారా చదువుకునే అవకాశాన్ని తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ కల్పిస్తున్నది. కో-ఆర్డినేటర్ సయ్యద్ బుర్హాన్ అంద�
మల్కాజిగిరి : మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామివారి 350 వ ఆరాధనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వెంకటేశ్వరనగర్‌లోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 26 వరకు జరుగనున్న