Major Accident On Mumbai-Pune Expressway | వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై పెద్ద ప్రమాదం జరిగింది. 20 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. సుమారు 16 మంది గాయపడ్డారు.
Farmers March | కేంద్రం వైఖరికి నిరసనగా రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. తమ డిమాండ్ల విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు మరోసారి కదం తొక్కారు.
నగరంలో ట్రాఫిక్ జంక్షన్లు దాటేందుకు ఎదురు చూపులు తప్పడం లేదు. ట్రాఫిక్‌తో రోడ్లన్నీ రద్దీగా ఉన్నా, ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు మాత్రం కన్పించడం లేదనే విమర్శలు వస్తున్న�
Kullu-Manali Highway | మెరుపు వరదలు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను అతలాకుతలం చేశాయి. కులు - మనాలి హైవే (Kullu-Manali Highway) సైతం వరదలకు దెబ్బతిన్నది. దీంతో ఆ మార్గంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
Bengaluru Traffic | వరుస సెలవుల కారణంగా బెంగళూరు (Bengaluru)లో బుధవారం సాయంత్రం ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయిన విషయం తెలిసిందే. ఇంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ డోమినోస్ (Dominos) డెలివరీ సిబ్బంది మాత్రం ఆన్ టైమ్‌కి కస్టమర్‌కు పిజ్జా అందించి
Bengaluru | వరుస సెలవుల కారణంగా బెంగళూరు (Bengaluru) మహానగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ (Massive Traffic Jam) అయ్యింది. బుధవారం సాయంత్రం 5 గంటల తర్వాత రోడ్లన్నీ రద్దీగా మారిపోయాయి.
ఎన్‌హెచ్-44పై పొట్టులోడ్తో వెళ్తున్న లారీ డివైడర్‌ను ఢీకొని బోల్తాపడిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని మాచారం గ్రామం వద్ద చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. జాతీయరహదారిపై జడ్�
కర్ణాటక రాజధాని బెంగళూరు వర్షాలతో అల్లాడిపోతున్నది. ఐటీ సిటీగా పేరొందిన బెంగళూరు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో సోమవారం ఎలక్ట్రానిక్ సిటీని కలిపే ప్రధాన జంక్షన్లలో ఒకటైన మారతహళ్లి-సిల్