Kullu-Manali Highway | మెరుపు వరదలు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను అతలాకుతలం చేశాయి. కులులోని నిర్మంద్ బ్లాక్, మాలానా, మండి జిల్లాల్లో క్లౌడ్ బస్ట్ (Cloudbursts) కారణంగా బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దాంతో ఇండ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. ఈ వరద విలయానికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. దాదాపు 50 మందికిపైగా గల్లంతయ్యారు.
ఈ క్లౌడ్ బస్ట్ కారణంగా చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్లు, వంతెనలు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. కులు – మనాలి హైవే (Kullu-Manali Highway) సైతం వరదలకు దెబ్బతిన్నది. దీంతో ఆ మార్గంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం పునర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాల క్యూ దర్శనమిస్తోంది. ఇందుకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి.
#WATCH | Kullu, Himachal Pradesh: Long queue of vehicles seen on Kullu-Manali bypass road. Drone visuals from Raison Bihal Village in Kullu.
Parts of Kullu-Manali Highway washed away in the cloudburst on August 1. Restoration work is underway. pic.twitter.com/UMl65CBGtP
— ANI (@ANI) August 3, 2024
#WATCH | Kullu, Himachal Pradesh: Parts of Kullu-Manali Highway washed away in the cloudburst on August 1.
Restoration work is underway. The incident of cloudburst in Rampur left 6 people dead. pic.twitter.com/zFrj1e1KT2
— ANI (@ANI) August 3, 2024
Also Read..
Kullu-Manali Highway: క్లౌడ్బస్ట్తో కొట్టుకుపోయిన కులు-మనాలీ రోడ్డు.. వీడియో
Cloudburst | హిమాచల్లో వరద విలయం.. ఊరంతా కొట్టుకుపోయి.. ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది
Pinarayi Vijayan | ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను సవరించాల్సిన అవసరం ఉంది : సీఎం పినరయి విజయన్