Kullu-Manali Highway | మెరుపు వరదలు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను అతలాకుతలం చేశాయి. కులు - మనాలి హైవే (Kullu-Manali Highway) సైతం వరదలకు దెబ్బతిన్నది. దీంతో ఆ మార్గంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
Cloudbursts | దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. హిల్ స్టేట్స్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand)లోనూ వర్షబీభత్సం సృష్టించింది.