Crowd loots mangoes | మామిడి పండ్లు రవాణా చేస్తున్న వాహనం బోల్తాపడింది. దీంతో అందులోని మామిడి పండ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. స్థానికులు వాటిని ఎత్తుకెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద�
పండ్ల రాజుగా పిలుచుకునే మామిడి కోసం చాలామంది ఏడాది పొడవునా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ పండు ఎంత రుచిగా ఉంటుందో, బరువు తగ్గాలని ప్రయత్నించే వారి అవాయిడ్ లిస్ట్‌లో కూడా అంతే త్వరగా చేరిపోతుంది.
Bandi Sanjay | తనకు అమ్మవారి దయ వల్ల 20 ఏండ్ల నుంచి జ్వరం రాలేదని, కానీ హైదరాబాద్‌లో పాలు తాగిన వెంటనే జ్వరం వచ్చి మూడు రోజులు అడ్డంపడ్డానని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు.
మామిడి పండ్లు తిని అస్వస్థతకు గురై ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ అక్కా చెల్లెళ్లు మృతి చెందిన ఘటనపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పదించారు. క్షేత్రస్థాయిలో సమగ్రమైన విచారణ చేయాలని గురువారం న�
జగిత్యాల జిల్లా మామిడికి మరోసారి దేశవ్యాప్త గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జగిత్యాల మామిడి పండ్ల ప్రదర్శనతోపాటు విక్రయ కేంద్రాన్�
వేసవి కాలంలో ఎక్కువగా దొరికే పండ్లల్లో మామిడిపండ్లు ఒకటి. తియ్యని రుచి, రసభరితమైన గుజ్జు, ఆహ్లాదకరమైన సువాసనతో ఉండే మామిడి పండ్లను చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. అయితే మార్కెట్
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామంలో నాలుగేండ్ల కిందట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మాజీ సర్పంచ్ మీనాక్షి తమ వ్యవసా య క్షేత్రంలో 500 మామిడి మొక్కలు నాటారు.
Pune : ఎక్కువ ఖర్చుపెట్టి భార్య మామిడిపండ్లు కొనడంతో ఆమెపై ఆగ్రహంతో దాడి చేశాడు భర్త. ఈ ఘటనలో గాయాలపాలైన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూనేలో ఆదివారం జరిగింది.
‘ఇది నిజంగా మామిడిపండా? లేక ఐస్‌క్రీమా?’... సోషల్ మీడియాలో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ప్రశ్న ఇదే! పండ్ల ఆకారంలో, నిజమైన పండ్ల మాదిరిగానే కనిపించే ‘హైపర్ రియలిస్టిక్ ఫ్రూట్ ఐస్‌క్రీమ్'లు ప్రస్�
తెలుగు రాష్ర్టాల్లోనే అతి పెద్దదైన బాటసింగారం పండ్ల మార్కెట్ సమస్యలకు నిలయంగా మారింది. తెలుగు రాష్ర్టాల నుంచి సీజన్లో ప్రతిరోజూ సుమారు వెయ్యి నుంచి పన్నెండు వందల వాహనాల్లో మామిడి కాయలు ఇక్కడికి వస్త
పచ్చడి భారతీయ భోజనంలో విడదీయరాని భాగం. సాధారణంగా ఉండే వంటకానికైనా ఇది వెంటనే రుచిని జోడిస్తుంది. ప్రతి భారతీయ ఇంట్లో పచ్చళ్లు సాధారణంగా కనిపిస్తాయి. పరాఠా, పులావ్, చిల్లా వంటి వంటకాలతో పచ్చడి వడ్డించడం భ�
Mangoes | వేసవి ఆగమనంతోనే మార్కెట్లోకి మామిడి పండ్ల (Mangoes) రాక మొదలవుతుంది. మన దేశం మామిడి పండ్లకు ఎంతో ప్రసిద్ధి. ప్రపంచంలో మరెక్కడా లభించనన్ని రకాల మామిడి పండ్లు భారత్ (India) లో లభిస్తాయి. అంతేకాదు ద�
కృత్రిమ పద్ధతిలో మామిడి పండ్లను మగ్గబెట్టి విక్రయిస్తున్న ఓ గోదాంపై నారాయణగూడ పోలీసులు దాడి చేశారు. సీఐ సైదేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్‌కట్టకు చెందిన షేక్ సమీర్ పండ్ల వ్యాపారి.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో (Dehradun) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడి పండ్ల లోడుతో (Mango Truck) వెళ్తున్న ఓ లారీ డెహ్రాడూన్‌లోని రిస్పాన్ బ్రిడ్జిపై అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో లారీలో ఉన్న మామిడి పండ్లు మ