Actor Suman | సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని తనకు తల్లిదండ్రుల పుణ్యం, వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఆయన చూపిన దారిలో విజయవంతంగా నడుస్తున్నానని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న తిరుమల వేంకటేశ్వర సన్నిధిలో జరుగుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం నకిలీ టికెట్లతో వచ్చిన భక్తులను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 29 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు ఉన్న భక్తులు స్వామివారి దర్శనానికి నేరుగా క్యూలైన్లో వెళ్లి దర్శించుకుంటున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.
Tirumala | తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని, అటు భూదేవి,శ్రీదేవిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఏడుకొండల స్వామి సన్నిధి కిటకిటలాడుతున్నాయి.