రామనామం రెండు పాదాలైనా, కృష్ణ నామం రెండు పాదాలైనా కలియుగంలోని కల్మషాన్ని పోగొట్టేవే! అన్ని వేదాలలోనూ ఇంతకంటే మేలైన మంత్రం లేదని నారదునికి బ్రహ్మదేవుడు ప్రబోధించాడు. రామనామ మహిమ గురించి తెలియజేసే వృత్త�
పరమాత్మ ఆదిమధ్యాంత రహితుడు. కాలం అనంతం. అనాది మాత్రమే అంతం కాగలుగుతుంది. కాబట్టి ఆదిమధ్యాంత రహితమైన కాలానికి, పరమాత్మకు అభేదం. పరమాత్మ సర్వవ్యాపి. సర్వత్రా వ్యాపించి ఉన్నదానికి పయనం అవసరం లేదు. కాబట్టి ని
సాధించాలనే పట్టుదలే సంకల్పం. సంకల్పం శుద్ధి కలిగినది అయితే... దాన్ని నెరవేర్చడానికి దైవం తోడు నిలుస్తుంది. దుస్సంకల్పమైతే.. తాత్కాలికంగా అది ఫలించినా, అంతిమంగా పతనాన్ని ఇస్తుంది. సంకల్పం వికల్పం కావొద్దం�
శుకుడు పరీక్షిత్తుతో.. పాండవేయా! దాయాదులైన దానవుల వలన తన తనయులు ఆఖండా (ఇంద్రా)దులకు కలిగిన దుర్గతిని తలచి దేవమాత అదితి అనాథ వలె అలమటిస్తోంది. ఒకరోజు కశ్యపుడు వేడుకలు లేక వెలవెల పోతున్న తన ఇల్లాలు అదితి ఆశ్�