Viral Video | సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆ రైలు ఇంజిన్ వద్దకు చేరుకున్నారు. చనిపోయిన చిరుత (Leopard) కళేబరాన్ని అక్కడి నుంచి తొలగించారు. పోస్ట్‌మార్టం కోసం పులుల చికిత్సా కేంద్రానికి తరలించారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ఫాలోయర్లను ఆకట్టుకునే పోస్ట్‌లు షేర్ చేస్తుంటారు. సచిన్ తాజాగా తన లేటెస్ట్ ట్రిప్ విశేషాలను వెల్లడిస్తూ ఓ వీడియోను (Viral Video) ఇన్
పులి, చిరుత ఎదురెదురుగా తలపడినా అవి అసాధారణ రీతిలో వ్యవహరించిన వీడియో (Viral Video) నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ ఇది అసాధారణ ప్రవర్త�
నిజామాబాద్ జిల్లాలో రోడ్డుప్రమాదంలో ఓ చిరుత మృతిచెందింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం చిరుతను ఢీకొట్టింది.
జార్ఖండ్‌లో మారణహోమం సృష్టించిన చిరుతను పట్టుకోవడం కోసం నగరానికి చెందిన ప్రముఖ వేటగాడు, జార్ఖండ్‌తో సహా 9 రాష్ట్రాలకు వన్యప్రాణుల సలహాదారుడు నవాబ్ సఫత్ అలీఖాన్ చర్యలు ముమ్మరం చేశారు. చిరుతపులిని పట�
ఓ చిరుత రాత్రి వేళ వేటకు ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆవు వెనుక మాటు వేసిన చిరుత నెటిజన్లలో ఉత్కంఠ పెంచింది.
కాట్రియాల అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గిరిజన తండావాసులు భయాందోళనలు చెందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున రామాయంపేట మండలం కాట్రియాల తండాకు చెందిన లంబాడి దేవుజ పశువుల కొట్టం నుంచి 8 మేకలను చి
నిర్మల్ జిల్లా కుంటాల మండలం సూర్యపూర్ అడవుల్లో చిరుతపులి మృతి కలకలం రేపింది. సూర్యపూర్ సమీపంలో పెద్ద చెరువును ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో చిరుతపులి కళేబరాన్ని గ్రామానికి చెందిన ఓ యువకుడు సోమవారం గు�
Viral Video | అడవిలో మేత మేస్తున్న ఓ జింకపై చిరుత దొంగచాటుగా దాడి చేసింది. చిరుత తెలివి చూస్తే వావ్ అనక తప్పరు. ఆ విధంగా జింకపై దాడి చేసింది చిరుత పులి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ రమేశ్ �
leopard | సంగారెడ్డి జిల్లా జిన్నారం గడ్డపోతారం పారిశ్రామికవాడలో హెటిరో ల్యాబ్స్లోకి ప్రవేశించిన చిరుతను అధికారులు బంధించారు. నెహ్రూ జూపార్క్‌కు చెందిన ప్రత్యేక బృందం చిరుతకు మత్తు మందు ఇచ్చి ఆ తర్వాత బోన�
Hetero | సంగారెడ్డి జిల్లా జిన్నారంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న హెటిరో ల్యాబ్స్‌లో చిరుత సంచరిస్తున్నది. పరిశ్రమలోని హెచ్ బ్లాక్‌లో దాక్కున్నది. దీంతో ఉద్యోగులు