వీఆర్కు అటాచ్ | నల్లగొండ జిల్లాలో భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న ఇద్దరు ఎస్ఐలను వీఆర్కు అటాచ్ చేస్తూ ఆ జిల్లా ఎస్పీ రంగనాథ్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.
11 నుంచి పైలట్ ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలు ఎంపిక గజ్వేల్ నియోజకవర్గంలో 3 గ్రామాలు తదుపరి దశలో పట్టణ భూముల సర్వే ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం భూములకు అక్షాంశ, రేఖాంశాలు ఇచ్చి శాశ్వతంగా �