e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Tags Kulgam

Tag: Kulgam

కుల్గాంలో ఎన్‌కౌంటర్‌..

ఎన్‌కౌంటర్‌| జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ టెర్రరిస్టును భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు టెర్రరిస్టులు హతం

టెర్రరిస్టులు| జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా, కుల్గాంలో నిన్న ఉదయం నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మొత్తం ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి పుల్వామా జిల్లాలోని పుచాల్‌ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.