జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ముష్కరులు హతం
encounter | జమ్ముకశ్మీర్‌లో ముష్కరుల వేట కొనసాగుతున్నది. శనివారం తెల్లవారుజామున అనంత్‌నాగ్, కుల్గామ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో (encounter) ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ముష్కరుల వేట కొనసాగుతున్నది. శనివారం తెల్లవారుజామున అనంత్‌నాగ్, కుల్గామ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో (encounter) ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. అనంత్‌నాగ్‌లోని సిర్హమా ప్రాంతంలో, కుల్గామ్‌లోని చకీ సమాద్, డీహెచ్ పొరా ప్రాంతాల్లో ముష్కరులు దాక్కున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.
భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. అనంత్‌నాగ్‌లో చనిపోయిన ఉగ్రవాది లష్కరే తొయిబాకు చెందినవాడని, కుల్గామ్‌లో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన టెర్రరిస్టును మట్టుబెట్టామన్నారు. రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాల ధరల పెంపుతో స్వీట్ల ధరలకు రెక్కలు
క్యాన్సర్ మందుల తగ్గిన ధరలు అమల్లోకి
దోమల స్థావరాలను పసిగట్టే ఏఐ డ్రోన్లు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

