Kulgam Encounter | కుల్గాంలో ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం
జమ్ముకశ్మీర్‌లోని (Jammu And Kashmir) కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్లు (Army Soldiers) వీరమరణం పొందారు. కుల్గాంలోని (Kulgam) హలాన్ (Halan forest area) అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ (Cordon Search) ఆపరేషన్ చేపట్టాయి.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని (Jammu And Kashmir) కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్లు (Army Soldiers) వీరమరణం పొందారు. కుల్గాంలోని (Kulgam) హలాన్ (Halan forest area) అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ (Cordon Search) ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గాలింపు కాస్తా ఎన్‌కౌంటర్‌గా (Encounter) మారిపోవడంతో ఉగ్రవాదుల (Terrorists) కాల్పుల్లో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో హుటాహుటిన వారిని దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ వారు మరణించారని శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న చినార్ కార్ప్స్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించింది. కాగా, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదనపు సైనిక బలగాలతో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతున్నదని అధికారులు వెల్లడించారు.
Operation Halan #Kulgam
On specific inputs regarding presence of terrorists on higher reaches of Halan in Kulgam, operations launched by Security Forces on 04 Aug 23. In exchange of firing with terrorists, three personnel sustained injuries and later succumbed.
Search operations… pic.twitter.com/NJ3DZa2OpK— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) August 4, 2023
#UPDATE | The three injured jawans have succumbed to their injuries. Search operations are continuing: Indian Army https://t.co/8pCE8Qiuxm
— ANI (@ANI) August 4, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

