KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president), మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి తనను అరెస్ట్ చేయించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడని విమర్శించారు.
ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ యాత్రపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు గుంపు మేస్త్రీ పాలన తీరు ఉందని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శుభాకాంక్షలు తెలిపారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, మీ ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావచ్చంటూ ట్వీట్ చేశారు.
తాను ఏ తప్పూ చేయలేదని, ఉడుత ఊపులకు బెదరనని, అక్రమ కేసులకు, జైళ్లకు భయపడనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పష్టంచేశారు. ‘ఫార్ములా-ఈ రేసు నిర్వహణపై ఏ విచారణకైనా సిద్ధం.
ఫార్ములా ఈ రేస్‌ను రాష్ట్రంలో మరోసారి నిర్వహించకుండా నష్టం చేకూర్చిన సీఎం రేవంత్‌రెడ్డే అసలు దోషి అని రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
KTR | నా మీద ఎందుకు కేసులు పెడుతావ్.. హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుకా..? అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. జైలుకు వెళ్లేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కేటీఆర్ సంచ
KTR | మెగా కృష్ణారెడ్డి ఇంటి మీదకు ఏసీబీని పంపే దమ్ముందా..? అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. నీవు మొగోనివే అయితే మెగా కృష్ణారెడ్డి కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో �
KTR | గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్‌తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణతో రాష్ట్రానికి వేల �
KTR | కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ కుంభకోణం గుర్తుకు వస్తదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కామన్వెల్త్ కుంభకోణంలో సురేశ్ కల్మాడి జైలుకు కూడా వెళ్లాడని కేటీఆర్
Y.Satish Reddy | ఫార్ములా ఈ రేసు(Formula e race) విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ పూరితంగా తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ వ్యవహారంలో అసలు దోషి �