హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో(Formula-E car race) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కడిన ముత్యంలా బయటకు వస్తారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఎన్ని చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు చేపట్టినా ఏమీ చేయలేరన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యానికి లేదని పేర్కొన్నారు.
నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి రైతులకు నీళ్లందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈడీ కార్యాలయం వద్ద అరెస్టు చేసిన పలువురు బీఆర్ఎస్ నేతలను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిలో పల్లెరవికుమార్ గౌడ్, క్రిశాంక్, సుమిత్రానంద్, పావని గౌడ్, కీర్తిలత గౌడ్, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..