Home
kotpally news
kotpally news
-
"Kotpally : నిర్మాణంలో నాణ్యత లోపించొద్దు.. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి"
5 years agoకోట్‌పల్లి : కోట్‌పల్లి మండలంలో నిర్మిస్తున్న అన్ని శాఖల కార్యాలయాల నిర్మాణపు పనులను బుధవారం ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడుతూ నిర్మాణం పనులను నాణ్యత లోపించకు"Darur : కోట్‌పల్లి ప్రాజెక్టులో పర్యాటకుల సందడి.."
5 years agoధారూరు : ధారూరు మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టులో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రాజెక్టుకు భారీగా తరలివచ్చారు. ప్రాజెక్టులో పర్యాటకులు సెల్పీలు దిగుతు, బోటింగ్ చేస�"Kotpally : ఉల్లాసంగా ఉత్సాహంగా.. బోటింగ్ చేసిన ఎమ్మెల్యే"
5 years agoధారూరు : ధారూరు మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. నూతన సంవత్సరం శని, ఆదివారాలు కలిసి రావడంతో పర్యటకులు ప్రాజెక్టుకు భారీగా తరలి వచ్చారు. ప్రాజెక్టు నీటిలో ఫొటోలు సె�"Vikarabad : ‘మీతో నేను’తో సమస్యల పరిష్కారం.. ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్"
5 years agoకోట్‌పల్లి : సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మీతో నేను క"Vikarabad : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి సబితారెడ్డి"
5 years agoకోట్‌పల్లి : రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం కోట్‌పల్లి మండల నూతన మార్కెట్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ము�"Kotpally : అవమానం భరించలేక యువకుడి ఆత్మహత్య.."
5 years agoకోట్‌పల్లి : అవమానం భరించలేక యువకుడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మోత్కుపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కుపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ హమీద్(47)"Vikarabad : నాగసాన్‌పల్లిలో బ్రహ్మజ్ఞాన దివాస్.."
5 years agoకోట్‌పల్లి : మండలంలోని నాగసాన్పల్లి గ్రామ సమీపంలో 13 సంవత్సరాల క్రితం నుంచి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రశాంత వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడిందని పవన్ అన్నారు. క్వాంటమ్ లైఫ్�"Vikarabad : మృతిడి కుటుంభానికి ఆర్థిక సాయం.."
5 years agoకోట్‌పల్లి : రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. శనివారం మధ్యాహ్నం రాంపూ ర్ సమీపంలో టీవీఎస్పై వెలు�"Kotpally : కోట్‌పల్లి మండలంలో అడిషనల్ కలెక్టర్ పర్యటన"
5 years agoకోట్‌పల్లి : మండలంలో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ శుక్రవారం పర్యటించి మొక్క నాటారని తాసిల్దార్ అశ్పక్రసూల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్‌పల్లి మండల మీదుగా బంట్వారం వెల్లిన అడిషనల్ కలెకతాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి









