Kotpally : కోట్పల్లి మండలంలో అడిషనల్ కలెక్టర్ పర్యటన

కోట్పల్లి : మండలంలో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ శుక్రవారం పర్యటించి మొక్క నాటారని తాసిల్దార్ అశ్పక్రసూల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్పల్లి మండల మీదుగా బంట్వారం వెల్లిన అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ తిరిగి వచ్చే క్రమంలో కోట్పల్లి తాసిల్దారు కార్యాలయాన్ని సందర్శించారు. ధరణి పోర్టల్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ విషయంపై ఎవైనా ఇబ్బందులు ఉన్నాయా.. అంటూ అడిగి తెలసుకున్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో తాసిల్దార్ అశ్పక్రసూల్తో కలిసి మొక్కను నాటారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

