చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరువరుస విజయాలతో దూసుకెళ్తోంది. చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్ర
చెన్నై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 205 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయింది. వేగంగా పరుగులు సాధించాలనే తాపత్రయంతో వికెట్లను పారేసుకున్నారు. ఓపెన�
చెన్నై: ఈ ఏడాది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ పరుగుల వరద పారిస్తున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న మాక్స్వెల్ స్పిన్, పేస్ బౌలర్లను ఉతికారేస్తున్నాడు. కోల్‌కతా న�
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేజేతులా ఓడటంపై ఆ టీమ్ ఓనర్ షారుక్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ట్వీ
ఐపీఎల్ 14వ సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ఆరంభించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 10 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. స్వల్ప స్కోరుకే ఓపెనర్లు పెవిలియన్ చేరినా.. మనీశ్�
చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్వల్ప స్కోరుకే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 10 పర�
టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఏడు రోజుల కఠిన క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నాడు. రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) జట్టుతో కలిశాడు. మార్�
చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) బ్యాట్స్‌మన్ నితీశ్ రాణా ముంబైలో క్వారంటైన్లో ఉండగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. తాజాగా నిర్వహించిన కొవిడ్-19 పరీక్షలో అతనికి �
ముంబై: ఈసారి ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)ను కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిస్తేనే తాను కాఫీ తాగడం ప్రారంభిస్తానని అన్నాడు ఆ టీమ్ ఓనర్, బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్. ప్రతి ఏటా ఐపీఎల్ ప్రారంభానిక�
రెండు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ముంబైలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేసింది. తాజాగా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ శనివారం మధ్యాహ్నం టీమ్ హోటల్‌కు చేరుకున్నాడు. బీసీసీఐ మ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఆటగాళ్లు ముంబై చేరుకున్నారు. జట్టు ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు తప్పనిసరి క్వార�
కోల్‌కతా: రాబోయే ఐపీఎల్ 14వ సీజన్ కోసం టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లందరూ విడతల వారీగా ఆయా జట్లతో కలుస్తున్నారు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ షురూ చేయగా కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ట్రైనింగ�