IPL 2021:దంచికొడుతున్న చెన్నై ఓపెనర్లు

ముంబై: వాంఖడే మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ ధనాధన్ బ్యాటింగ్‌తో అలరిస్తున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ చెలరేగడంతో పవర్‌ప్లే ఆఖరికి చెన్నై 54/0తో నిలిచింది. కమిన్స్ వేసిన రెండో ఓవర్లో డుప్లెసిస్ ఫోర్ కొట్టగా..గైక్వా డ్ 4, 6 బాదడంతో 15 పరుగులు వచ్చాయి. వీళ్లిద్దరూ ప్రతీ ఓవర్లో కనీసం ఒక బౌండరీ బాదుతూ స్కోరును పరుగెత్తిస్తున్నారు. 7 ఓవర్లకు చెన్నై వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. గైక్వాడ్(28), డుప్లెసిస్(31) భారీ భాగస్వామ్యం దిశగా సాగుతున్నారు. కుదురుకున్న ఈ జోడీని విడదీయాలని మోర్గాన్‌సేన ప్రయత్నిస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- CSK
- IPL 2021
- KKR
- KKR vs CSK
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

