గైక్వాడ్, డుప్లెసిస్ అర్ధశతకాలు..భారీ స్కోర్ దిశగా చెన్నై

ముంబై: ఐపీఎల్( IPL )- 2021లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్( Kolkata Knight Riders )తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad ), డుప్లెసిస్( du Plessis ) అర్ధశతకాలతో చెలరేగి చెన్నైకి అదిరే ఆరంభం అందించారు.
ఆరంభం నుంచి కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగులు సాధిస్తున్నారు. గత మ్యాచ్‌ల్లో
తడబడిన గైక్వాడ్ ఫామ్‌లోకి వచ్చాడు. ఓపెనర్లు ఇద్దరూ పోటీపడి బౌండరీలు బాదడంతో 12 ఓవర్లకు జట్టు స్కోరు 110 దాటింది. వరుణ్ చక్రవర్తి ( Chakravarthy ) వేసిన 13వ ఓవర్లో గైక్వాడ్(64) భారీ షాట్‌కు యత్నించి డీప్ మిడ్వికెట్లో కమిన్స్ చేతికి చిక్కాడు. 13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టానికి 121 పరుగులు చేసింది. డుప్లెసిస్(53), మొయిన్ అలీ(1) క్రీజులో ఉన్నారు. చేతిలో వికెట్లు ఉండటంతో ఆఖర్లో చెలరేగి భారీ స్కోరు సాధించాలని ధోనీసేన భావిస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- CSK
- IPL 2021
- KKR
- KKR vs CSK
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

