ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన భారత అరంగేట్రం క్రికెటర్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా థార్ వాహనాలను బహుమతిగా ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీలకు 12లక్షల విలువైన బ్రాండ్ న్యూ SUV మహీంద్రా ‘థార్’ వాహనాలను బహుమతులుగా అందజేశారు.
తాజాగా యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ ఆ ప్రత్యేకమైన బహుమతిని అందుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ బయో బబుల్‌లో ఉన్నందున గిల్ స్వయంగా థార్‌ను అందుకోలేకపోయాడు. థార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ఆనంద్ మహీంద్రాకు ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు.
‘మహీంద్రా థార్‌ను స్వీకరించడం గొప్ప అనుభూతి. అద్భుతమైన వాహనాన్ని అందుకోవడానికి అక్కడ ఉండాలని కోరుకున్నాను. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్న ఆనంద్ మహీంద్రా సర్‌కు ధన్యవాదాలు. భారత్ తరఫున ఆడటం గౌరవంగా ఉంది. నేను మైదానంలో అడుగుపెట్టిన ప్రతీసారి ఉత్తమ ప్రదర్శన చేయాడనికి ప్రయత్నిస్తాను’ అంటూ గిల్ ట్వీట్ చేశాడు.
It's a great feeling to receive the Mahindra Thar and I wish was there to collect this beast. @anandmahindra Sir I am grateful and a big thank you to you for this gesture. Playing for India has been an honour and I will strive to give my best everytime I step out on the field. pic.twitter.com/Dj82w1oSJ8
— Shubman Gill (@ShubmanGill) April 20, 2021
Playing cricket for India is the biggest privilege of my life. My #Rise has been on an unusual path. Along the way, the love and affection, I have received has overwhelmed me. The support and encouragement from wonderful people, helps me find ways to #ExploreTheImpossible ..1/2 pic.twitter.com/FvuPKljjtu
— Natarajan (@Natarajan_91) April 1, 2021
Filled with immense gratitude to Shri @anandmahindra for this wonderful gift & all the encouragement that you provide us youngsters. I’m certain that your support will motivate many to take up a sport and bring more laurels to our country! 🇮🇳 Many thanks and best regards sir. pic.twitter.com/uCNv26Q8P7
— Washington Sundar (@Sundarwashi5) April 6, 2021
New Mahindra Thar has arrived!! @MahindraRise has built an absolute beast & I’m so happy to drive this SUV. A gesture that youth of our nation will look upto. Thank you once again Shri @anandmahindra ji, @pakwakankar ji for recognising our contribution on the tour of Australia. pic.twitter.com/eb69iLrjYb
— Shardul Thakur (@imShard) April 1, 2021
Words fail me at this moment. There is nothing I can say or do that will adequately express how I feel about your beautiful gift @Mahindra_Thar . For now, I’ll just say a big fat thank you @anandmahindra sir 🙏🏻🙏🏻#AnandMahindra #thankyou ❤️❤️ pic.twitter.com/hEjYIC8KVj
— Mohammed Siraj (@mdsirajofficial) April 4, 2021