చెన్నైతో మ్యాచ్‌కు కోల్‌కతా టీమ్‌లోకి స్టార్ ప్లేయర్!

ఐపీఎల్ 2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. చెన్నై వేదికగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. చెన్నైలో మ్యాచ్‌లు ముగించుకున్న కోల్‌కతా జట్టు.. మరోవేదికైన ముంబై వెళ్లనుంది. తర్వాతి మ్యాచ్ కోసం జట్టు కూర్పు, మార్పులపై ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్
స్పందించారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ తుది జట్టులోకి రానున్నట్లు మెక్కల్లమ్ వెల్లడించాడు. నరైన్ ఫామ్‌లో ఉంటే బంతితో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టగలడు.
‘మా మొదటి మ్యాచ్‌కు ముందు సునీల్ నరైన్ గాయంతో 100 శాతం ఫిట్‌గా లేడు. ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు అతడు అందుబాటులో ఉన్నాడు. ఐతే తొలి రెండు మ్యాచ్‌ల్లో రాణించిన షకీబ్ అల్ హసన్‌ను కొనసాగించాం. తర్వాతి మ్యాచ్‌లో ఒకటి లేదా రెండు మార్పులు చేయాలనుకుంటున్నాం. టోర్నీలో మాకు మంచి అవకాశం ఉందని చూపించాం. మూడు మ్యాచ్‌ల్లో మా ఆటగాళ్లు బాగా ఆడారు. ఐతే మేం ఊహించని ఫలితాలు రాలేదు. ముంబైలో కొంచెం భిన్నమైన వికెట్ కావడంతో కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని’ మెక్కల్లమ్ వివరించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- brendon mecculum
- CSK
- IPL 2021
- KKR
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

