క్రైం న్యూస్ | జిల్లా పరిధిలోని కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డు దాటుతున్న గొర్లను లారీ ఢీ కొట్టింది.
షేక్ బుడాన్ బేగ్ | టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ షేక్ బుడాన్ బేగ్ కరోనాతో సోమవారం బెంగళూరులో మృతి చెందారు.
గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి | నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మగుట్ట శివారులో విషాదం చోటు చేసుకుంది. రైల్వే ప్రహారీగోడ కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు.
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య శనివారం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించగా మరో 14 మంది గాయపడినట్లు సమాచారం. బీజాపూర్ జిల్లాలోని టారెమ్ సమీప అటవీ ప్రాంతంలో శన
వికారాబాద్ : జిల్లాలోని పూడూర్ మండలం రామగుండం అడవిలో కనుక లొద్ది ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు ఓ దుప్పి బలైంది. గతంలో ఇదే ప్రాంతంలో దుప్పి అనుకొని వేటగాళ్లు ఆవును వేటాడారు. పశువుల కాపరి గమనించి గ్రామస్తులక�