తప్పుడు కేసు పెట్టేందుకు.. మనుమరాలి హత్య

జైపూర్: తాగునీటి కోసం జరిగిన ఘర్షణలో ఒకరిపై తప్పుడు కేసు పెట్టేందుకు ఒక అవ్వ తన మూడేండ్ల మనుమరాలిని హత్య చేసింది. రాజస్థాన్ బరాన్ ప్రాంతంలోని బోరినా గ్రామంలో ఈ దారుణం జరిగింది. నీరు పట్టుకునే క్రమంలో మే 30న రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో కొందరు గాయపడ్డగా మూడేండ్ల చిన్నారి చనిపోయింది. ఈ ఘటన అనంతరం పరారైన రామేశ్వర్ మొగ్యనే పాప మరణానికి కారణమని ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. నిందితుడు రామేశ్వర్‌ను కేసులో ఇరికించేందుకు నానమ్మ కనకాబాయ్ గొడవ సందర్భంగా గాయపడిన మనుమరాలిని చంపినట్లు తేలింది. ఘర్షణలో రామేశ్వర్ కుమార్తె కూడా గాయపడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానంతో కనకాబాయ్ను ప్రశ్నించి చివరకు ఆమెను అరెస్ట్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

